- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, రాజేంద్రనగర్: గుట్టుచప్పుడు కాకుండా విదేశీ కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ప్రయాణికుడు షార్జా వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు. ఈ క్రమంలో అతని బ్యాగ్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో 33 లక్షల ఫారెన్ కరెన్సీని గుర్తించారు. దీంతో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.</p>

X
దిశ, రాజేంద్రనగర్: గుట్టుచప్పుడు కాకుండా విదేశీ కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ప్రయాణికుడు షార్జా వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు. ఈ క్రమంలో అతని బ్యాగ్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో 33 లక్షల ఫారెన్ కరెన్సీని గుర్తించారు. దీంతో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
Next Story






