హర్యానాలో కుప్పకూలిన ఫ్లైఓవర్

by  |
హర్యానాలో కుప్పకూలిన ఫ్లైఓవర్
X

దిశ, వెబ్ డెస్క్: హ‌ర్యానాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఈ ఘటన గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్ వద్ద చోటుచేసుకుంది. అయితే ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. 2 వేల కోట్ల నిధులతో ఫ్లైఓవర్ ‌ను రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు ఏసీపీ అమన్ యాదవ్ తెలిపారు. ఈ ఫైఓవర్ నిర్మాణం ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేప‌ట్టింది. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed