- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్..
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.సెప్టెంబర్ 21నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఎమ్మెల్యేలు అందరికీ టెస్టులు చేయగా.. అందులో ఐదుగురికి కరోనా సోకిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో వారందరినీ వెంటనే హోం ఐసోలేషన్ కు తరలించారు. అంతేకాకుండా, వీరికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు జారీఅయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.సెప్టెంబర్ 21నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఎమ్మెల్యేలు అందరికీ టెస్టులు చేయగా.. అందులో ఐదుగురికి కరోనా సోకిందని వైద్యులు ధృవీకరించారు.
దీంతో వారందరినీ వెంటనే హోం ఐసోలేషన్ కు తరలించారు. అంతేకాకుండా, వీరికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు జారీఅయ్యాయి.
Next Story






