- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదుగురు చొరబాటుదారులు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఐదుగురు చొరబాటు దారులను భారత జవాన్లు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలో తార్న్ తరన్ జిల్లా దాల్ దగ్గర చొరబాటుదారులు నక్కీ ఉన్నారన్న సమాచారం మేరకు బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో చొరబాటుదారులు, జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఐదుగురు చొరబాటు దారులను భారత జవాన్లు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలో తార్న్ తరన్ జిల్లా దాల్ దగ్గర చొరబాటుదారులు నక్కీ ఉన్నారన్న సమాచారం మేరకు బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో చొరబాటుదారులు, జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






