- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సెంటర్‌లో ఐదుగురు శిశువులు జననం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకర్ అల్బెలపారా కొవిడ్ సెంటర్‌లో ఐదుగురు శిశువులు జన్మించారు. గత నాలుగు రోజుల్లో కరోనా సోకిన గర్భవతులకు ప్రసవం చేయగా ఐదుగురు నవజాత శిశువులు జన్మించారు. ఈ శిశువులకు జన్మనిచ్చిన తల్లులు కరోనా సోకడం వల్ల కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. శిశువులకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.</p>

X
దిశ, కరీంనగర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకర్ అల్బెలపారా కొవిడ్ సెంటర్‌లో ఐదుగురు శిశువులు జన్మించారు. గత నాలుగు రోజుల్లో కరోనా సోకిన గర్భవతులకు ప్రసవం చేయగా ఐదుగురు నవజాత శిశువులు జన్మించారు. ఈ శిశువులకు జన్మనిచ్చిన తల్లులు కరోనా సోకడం వల్ల కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. శిశువులకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Next Story






