- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా తొలి డిఫెన్స్ సెక్రెటరీగా నల్లజాతీయుడు..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం నల్ల జాతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా తొలి డిఫెన్స్ సెక్రెటరీగా నల్లజాతీయుడు, మాజీ ఆర్మీ ఉద్యోగి ల్యాయిడ్ అస్టిన్ నియమితులయ్యారు. అతని నియామకాన్ని 100 మంది సభ్యులు ఉన్న చాంబర్‌లో 93-2 మద్దతుతో సెనెట్ ఆమోదించింది. దీంతో అస్టిన్ నియామకాన్ని జోబైడెన్ యంత్రాంగం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా పధాతిదళం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం నల్ల జాతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా తొలి డిఫెన్స్ సెక్రెటరీగా నల్లజాతీయుడు, మాజీ ఆర్మీ ఉద్యోగి ల్యాయిడ్ అస్టిన్ నియమితులయ్యారు.
అతని నియామకాన్ని 100 మంది సభ్యులు ఉన్న చాంబర్‌లో 93-2 మద్దతుతో సెనెట్ ఆమోదించింది. దీంతో అస్టిన్ నియామకాన్ని జోబైడెన్ యంత్రాంగం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా పధాతిదళం మరియు ఆర్మీకి కమాండ్ ఇన్ వైస్ చీఫ్‌గా తొలిసారిగా ఓ నల్లజాతీయుడు సేవలందించనున్నారు.
Next Story






