- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి
<p>దిశ,వెబ్‌డెస్క్ : అగ్ని ప్రమాదంలో 18 మృతి చెందిన ఘటన సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్, షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 మరణించగా 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : అగ్ని ప్రమాదంలో 18 మృతి చెందిన ఘటన సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్, షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 మరణించగా 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Next Story






