ముంబైలో భారీ అగ్నిప్రమాదం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-22 21:19:09  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిటీ సెంటర్ మాల్‎లో గురువారం రాత్రి 11 సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

ముంబైలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‎డెస్క్: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిటీ సెంటర్ మాల్‎లో గురువారం రాత్రి 11 సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story