- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అమ్మాయిలు షాక్..మంచం కింద యువకుడు</p>
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story






