- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మునుగోడు: విద్యుత్ షాక్ కి గురై మహిళా రైతు మృతి చెందినది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల ప్రేమలత ఉదయాన్నే తమ వ్యవసాయ బావి వద్ద బోరును ముట్టుకోవడం తో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త చీమల వెంకన్న గత ఐదు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.</p>

X
దిశ, మునుగోడు: విద్యుత్ షాక్ కి గురై మహిళా రైతు మృతి చెందినది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల ప్రేమలత ఉదయాన్నే తమ వ్యవసాయ బావి వద్ద బోరును ముట్టుకోవడం తో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త చీమల వెంకన్న గత ఐదు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Next Story






