పవర్ స్టార్ పునీత్ హఠాన్మరణం.. షాక్‌లో ఫ్యాన్స్ మృతి, సూసైడ్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-10-31 03:16:20  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే అభిమాన హీరో మరణ వార్త తట్టుకోలేక ఆయన ఫ్యాన్స్ 10 మంది మృతిచెందారు. ఆరుగురు ఫ్యాన్స్ షాక్‌లో మరణించగా, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో అభిమని గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. మృతి చెందిన వారిలో రాహుల్(22), శరత్(30), గణేశ్(22), పరశురామ హనుమంత(33), మునియప్ప(28), బసవన్నగౌడ(28), మహమ్మద్ రఫీ(28), శరనప్ప బిసనల్(24), అశోక్(40), చిక్కమగళూరుకు చెందిన ప్రో-కన్నడ [&hellip;]</p>

పవర్ స్టార్ పునీత్ హఠాన్మరణం.. షాక్‌లో ఫ్యాన్స్ మృతి, సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే అభిమాన హీరో మరణ వార్త తట్టుకోలేక ఆయన ఫ్యాన్స్ 10 మంది మృతిచెందారు. ఆరుగురు ఫ్యాన్స్ షాక్‌లో మరణించగా, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో అభిమని గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు.

మృతి చెందిన వారిలో రాహుల్(22), శరత్(30), గణేశ్(22), పరశురామ హనుమంత(33), మునియప్ప(28), బసవన్నగౌడ(28), మహమ్మద్ రఫీ(28), శరనప్ప బిసనల్(24), అశోక్(40), చిక్కమగళూరుకు చెందిన ప్రో-కన్నడ తాలుకా ప్రెసిడెంట్​ఆదిమూర్తి రెడ్డికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు.

Next Story