- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీకా ఇలా కూడా ఇస్తారా..!
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తప్పకుండా అందరూ టీకా తీసుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టీకా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీకాతో మోసం ఏంటీ అనుకుంటున్నారా.. ఓ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాడు. అతనికి టీకా వేసేందుకు నర్సు సిద్దమైంది. మొదట వ్యాక్సిన్ వేసే ప్రదేశాన్ని కాటన్ తో క్లీన్ చేసింది. ఆ పై టీకా ఉన్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తప్పకుండా అందరూ టీకా తీసుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టీకా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీకాతో మోసం ఏంటీ అనుకుంటున్నారా.. ఓ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాడు. అతనికి టీకా వేసేందుకు నర్సు సిద్దమైంది. మొదట వ్యాక్సిన్ వేసే ప్రదేశాన్ని కాటన్ తో క్లీన్ చేసింది. ఆ పై టీకా ఉన్న సిరంజినిని అతనికి గుచ్చి వెంటనే తీసింది. మందును మాత్రం ఇంజక్ట్ చేయలేదు. లబ్ధిదారుడు మాత్రం టీకా తీసుకున్నట్టే భావించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడీయాలో తెగ వైరల్ అవుతుంది.
Next Story






