- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, రంగారెడ్డి: ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫేక్ ఇన్సూరెన్స్ తయారీ చేస్తున్న వారిపై కేసు నమోదు అయింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ బృందం.. మంగళవారం ఉదయం 11 మందితో కూడిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది. నిందితుల నుంచి ఫేక్ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాంపులు, ప్రింటర్లు, ఫేక్ సర్టిఫికేట్ల స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫేక్ ఇన్సూరెన్స్ తయారీ చేస్తున్న వారిపై కేసు నమోదు అయింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ బృందం.. మంగళవారం ఉదయం 11 మందితో కూడిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది. నిందితుల నుంచి ఫేక్ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాంపులు, ప్రింటర్లు, ఫేక్ సర్టిఫికేట్ల స్వాధీనం చేసుకున్నారు.
Next Story






