- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి రిమాండ్‌ను జులై 10వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో కోర్టు ఇచ్చిన 14రోజుల రిమాండ్ ఇవాళ్టితో ముగియగా మళ్లీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్ఐ కేసుకు సంబంధించిన పలు విషయాలను మూడ్రోజులుగా ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి రిమాండ్‌ను జులై 10వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో కోర్టు ఇచ్చిన 14రోజుల రిమాండ్ ఇవాళ్టితో ముగియగా మళ్లీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్ఐ కేసుకు సంబంధించిన పలు విషయాలను మూడ్రోజులుగా ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు.
Next Story






