సీఎంకు మాజీ మంత్రి డీకే అరుణ లేఖ

by Shyam |

<p>దిశ, మహబూబ్‌నగర్: కరోనా కట్టడికి జోగులాంబ గద్వాల జిల్లాలో పరీక్ష కేంద్రంతోపాటు 100 పడకల ఐసొలేషన్ సెంటర్ తక్షణమే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. గద్వాల జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. జిల్లాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హాట్‌స్పాట్‌గా గుర్తించిందన్నారు. ఆరోగ్య అత్యావశ్యక స్థితి ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేఖలో కోరారు. Tags;Ex [&hellip;]</p>

దిశ, మహబూబ్‌నగర్: కరోనా కట్టడికి జోగులాంబ గద్వాల జిల్లాలో పరీక్ష కేంద్రంతోపాటు 100 పడకల ఐసొలేషన్ సెంటర్ తక్షణమే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. గద్వాల జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. జిల్లాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హాట్‌స్పాట్‌గా గుర్తించిందన్నారు. ఆరోగ్య అత్యావశ్యక స్థితి ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేఖలో కోరారు.

Tags;Ex minister DK Aruna,send letter,cm Kcr,corona virus

Next Story