- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సందర్శన
by Sridhar Babu |
<p>దిశ నల్లగొండ: నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణంతక వైరస్ సోకి కోటి మంది నశిస్తారని బ్రహ్మంగారు ముందే చెప్పారన్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ న్యూస్ ఛానల్. ఎండి కొండోజు నర్సింహచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకుడు కన్నెకట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. tag; The Veerabrahmendra Swamy Temple, narketpally, ex ias</p>

X
దిశ నల్లగొండ: నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణంతక వైరస్ సోకి కోటి మంది నశిస్తారని బ్రహ్మంగారు ముందే చెప్పారన్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ న్యూస్ ఛానల్. ఎండి కొండోజు నర్సింహచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకుడు కన్నెకట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
tag; The Veerabrahmendra Swamy Temple, narketpally, ex ias
Next Story






