- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. తమిళిసై
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో పుదుచ్చేరి నుంచి వర్చువల్ పద్దతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా డ్రైవ్, లాక్‌డౌన్ స్టేటస్, టెస్టింగ్, రికవరీ రేట్, ఐసోలేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమష్టి కృషితో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని సాధించుకోగలం అని చెప్పారు. కొవిడ్ చికిత్సలో 2-డీజీ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో పుదుచ్చేరి నుంచి వర్చువల్ పద్దతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా డ్రైవ్, లాక్‌డౌన్ స్టేటస్, టెస్టింగ్, రికవరీ రేట్, ఐసోలేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమష్టి కృషితో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని సాధించుకోగలం అని చెప్పారు. కొవిడ్ చికిత్సలో 2-డీజీ ఔషధం గేమ్ చేంజర్‌గా పని చేస్తుందని, ఈ ఔషధం సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజ్ భవన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story






