- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి
<p>దిశ, నెల్లూరు నెల్లూరు జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తగా ఈమేరకు కేంద్రమంత్రి గంగ్వార్ సమాధానం ఇచ్చారు. అన్ని విభాగాలతో కలుపుకుని బ్రాడ్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. tags;esi hospital, central minister santosh gangwar, ycp vemireddy prabhakar reddy</p>

X
దిశ, నెల్లూరు
నెల్లూరు జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తగా ఈమేరకు కేంద్రమంత్రి గంగ్వార్ సమాధానం ఇచ్చారు. అన్ని విభాగాలతో కలుపుకుని బ్రాడ్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించారు.
tags;esi hospital, central minister santosh gangwar, ycp vemireddy prabhakar reddy
Next Story






