- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేసీఆర్‌ను అరెస్ట్ చేయించే దమ్ము సంజయ్‌కి ఉందా’
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కొత్త భిక్షగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం సానుభూతితోనే కరీంనగర్ ప్రజలు సంజయ్‌ను గెలిపించారని.. బండికి ఇదే మొదటి, చివరి పదవని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అసలు కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలే ఉరికించి కొడతారన్నారు. బండి సంజయ్‌కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కొత్త భిక్షగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం సానుభూతితోనే కరీంనగర్ ప్రజలు సంజయ్‌ను గెలిపించారని.. బండికి ఇదే మొదటి, చివరి పదవని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అసలు కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలే ఉరికించి కొడతారన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకోవాలని సవాల్ విసిరారు. లేదంటే కరీంనగర్ ప్రజలే తరిమి కొడతారన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకొని మతకలహాలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారని.. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
Next Story






