- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్నవరంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
<p>దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో విమానాన్ని అత్యవసర ల్యాడింగ్ చేశారు. బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో ఇండిగో విమానం అత్యంసరంగా ల్యాడ్ అయ్యింది. అస్వస్థకు గురైన మహిళను ఎయిర్ పోర్ట్ అంబులెన్స్ లో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో విమానాన్ని అత్యవసర ల్యాడింగ్ చేశారు. బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో ఇండిగో విమానం అత్యంసరంగా ల్యాడ్ అయ్యింది. అస్వస్థకు గురైన మహిళను ఎయిర్ పోర్ట్ అంబులెన్స్ లో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






