- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 గ్రామాల ఉప సర్పంచ్ ల ఎన్నిక నేడే
by Shyam |
<p>దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి-భువనగిరి జిల్లా లోని పలు మండలాల్లో 5 గ్రామాల ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఇందులో భాగంగా నారాయణపురం మండలం కోతులపురం, మోటకొండూరు మండలం తేర్యాల, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం, కంచనపల్లి, లింగరాజు పల్లి గ్రామాలకు ఉప సర్పంచ్ ల ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.</p>

X
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి-భువనగిరి జిల్లా లోని పలు మండలాల్లో 5 గ్రామాల ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఇందులో భాగంగా నారాయణపురం మండలం కోతులపురం, మోటకొండూరు మండలం తేర్యాల, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం, కంచనపల్లి, లింగరాజు పల్లి గ్రామాలకు ఉప సర్పంచ్ ల ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






