- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలక్షన్స్ వేళ కరీంనగర్‌కు వెళ్లిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఆదివారం కరీంనగర్‌కు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీస్ అతిథి గృహంలో విడిది చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణలు ఎన్నికల కమిషనర్‌ను కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఈసీ జిల్లా తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఆదివారం కరీంనగర్‌కు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీస్ అతిథి గృహంలో విడిది చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణలు ఎన్నికల కమిషనర్‌ను కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఈసీ జిల్లా తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






