- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివారాల్లో ఇక ‘‘స్పెషల్ చార్మినార్’’..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి ట్యాంక్ బండ్‌పై సండే ఫండే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నగర వాసులకు అధికారులు తీపి కబురును అందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో నిర్వహించనున్నారు. దీంతో ప్రశాంతంగా చార్మినార్ చూద్దాం అనుకునేవారి కల ఈ ఆదివారల్లో తీరబోతుంది అన్నట్టు. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి ట్యాంక్ బండ్‌పై సండే ఫండే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నగర వాసులకు అధికారులు తీపి కబురును అందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో నిర్వహించనున్నారు. దీంతో ప్రశాంతంగా చార్మినార్ చూద్దాం అనుకునేవారి కల ఈ ఆదివారల్లో తీరబోతుంది అన్నట్టు. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్ నేడు ప్రశాంత వాతావరణంలో దర్శనమివ్వనుంది. ఈ పురాతన కట్టడాన్ని తనివితీరా చూస్తూ, ఇష్టం వచ్చిన వస్తువులను, ఆహార పదార్థాలను కొనుక్కునే అవకాశం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మరీ ఇంకెందుకు లేటు ప్రతీ ఆదివారం చార్మినార్ వెళ్లండి.. సండేను ఫండేగా ఏంజాయ్ చేసి రాండి.
Next Story






