గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) - 2023

by Disha Web Desk 17 |
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) - 2023
X

దిశ, ఎడ్యుకేషన్: జాతీయ స్థాయిలో ఫార్మసీలో పీజీ చదువులకు గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) తప్పనిసరి. ఈ ఎంట్రన్స్ లో ర్యాంకు సాధిస్తే దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో నచ్చిన స్పెషలైజేషన్ లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ) చదివే వీలుంటుంది. ఈ టెస్ట్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. జీప్యాట్ ద్వారా దేశంలోని 870 ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీ ప్రవేశాలు కల్పిస్తారు.

ఎంట్రన్స్ పరీక్ష:

గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)- 2023

అర్హత: ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

బీఫార్మసీ చివరి ఏడాది విద్యార్థులు అర్హులే.

వయసు: జీప్యాట్ పరీక్షకు వయసు పరిమితి లేదు.

దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 6, 2023.

పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: https://gpat.nta.nic.in


Next Story

Most Viewed