Telangana Bathukamma: నాలుగు జాములు.. నాలుగు రూపాలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-29 14:34:46  IST  )

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బతుకమ్మ నాలుగు జాముల్లో నాలుగు రూపాలుగా దర్శనమిస్తుంది.

Telangana Bathukamma: నాలుగు జాములు.. నాలుగు రూపాలు
X

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బతుకమ్మ నాలుగు జాముల్లో నాలుగు రూపాలుగా దర్శనమిస్తుంది. ప్రకృతిని దైవంగా భావించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మ తల్లిని కొలిచే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలందరికీ అతి ముఖ్యమైన పండుగ.. సద్దుల బతుకమ్మ రోజు నాలుగు రూపాల్లో ఈ బతుకమ్మ మనకు కనిపిస్తుంది.. ఉదయం పూట మహిళలు వివిధ రకాల పూలను కొనుగోలు చేసి.. మధ్యాహ్నం బతుకమ్మ పేర్చి.. సాయంత్రం ఆడి పాడి.. రాత్రి నిమజ్జనం చేయడమే బతుకమ్మ నాలుగు రూపాలు.

మల్లెబోయిన శ్రీనివాస్, పెద్దపల్లి













Next Story