- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ: ఈటల
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు స్వాతంత్ర్య దినోత్సవం.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావు త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు స్వాతంత్ర్య దినోత్సవం.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావు త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు.
Next Story






