ఒంగోలులో భూప్రకంపనలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూకంపం సంభవించింది. శుక్రవారం అర్థరాత్రి 12.30 సమయంలో మంగమూరు రోడ్డు, గాంధీ రోడ్డు, కర్నూల్ రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.</p>

ఒంగోలులో భూప్రకంపనలు
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూకంపం సంభవించింది. శుక్రవారం అర్థరాత్రి 12.30 సమయంలో మంగమూరు రోడ్డు, గాంధీ రోడ్డు, కర్నూల్ రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Next Story