- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంసెట్ పరీక్షలెప్పుడో ఇవాళ చెబుతరు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు తెలపనున్నారు. జూలై 10 లోపు ఎంసెట్ పరీక్షలు జరిగే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు తెలపనున్నారు. జూలై 10 లోపు ఎంసెట్ పరీక్షలు జరిగే అవకాశముంది.
Next Story






