- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంసెట్ సర్వర్ తాత్కాలికంగా నిలిపివేత
<p>దిశ, న్యూస్బ్యూరో:సాంకేతికమైన కారణాల దృష్ట్యా టీఎస్ ఎంసెట్ వెబ్సైట్ సేవలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7 నుంచి 9 వరకూ అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in అందుబాటులో ఉండదని తెలిపారు. వార్షిక మెయింటెనెన్స్ కోసం సర్వర్ సేవలు మూడు నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు.</p>

X
దిశ, న్యూస్బ్యూరో:సాంకేతికమైన కారణాల దృష్ట్యా టీఎస్ ఎంసెట్ వెబ్సైట్ సేవలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7 నుంచి 9 వరకూ అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in అందుబాటులో ఉండదని తెలిపారు. వార్షిక మెయింటెనెన్స్ కోసం సర్వర్ సేవలు మూడు నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
Next Story






