- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్టరీగా మారిన దుర్గ మిస్సింగ్ కేసు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వివాహిత దుర్గ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఈ నెల 16వ తేదీన కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు దుర్గ వచ్చింది. కాగా, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లకపోవడంతో దుర్గ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దుర్గ కోసం నాలుగు రోజులుగా గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వివాహిత దుర్గ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఈ నెల 16వ తేదీన కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు దుర్గ వచ్చింది. కాగా, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లకపోవడంతో దుర్గ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దుర్గ కోసం నాలుగు రోజులుగా గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
Next Story






