- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోందియా జిల్లాలో డంపు స్వాధీనం..!
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: మహారాష్ట్ర రాష్ట్రంలోని గోందియా జిల్లాలో మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిచ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్బీ గ్రామ అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టుల డంపును గుర్తించారు. ఘటనాస్థలం నుంచి సామాగ్రితో పాటు సాహిత్యం పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, కరీంనగర్: మహారాష్ట్ర రాష్ట్రంలోని గోందియా జిల్లాలో మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిచ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్బీ గ్రామ అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టుల డంపును గుర్తించారు. ఘటనాస్థలం నుంచి సామాగ్రితో పాటు సాహిత్యం పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story






