- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటిని అమ్మితే కేసులు తప్పవు : డీఎస్పీ లక్ష్మీనారాయణ
<p>దిశ.తాండూర్: వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశానుసారం తాండూరు పట్టణంలో గుట్కాలను, నిషేధిత పొగాకును అమ్ముతున్న కిరాణా షాపులు, పాన్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఉక్కుపాదం మోపారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిషేధించినటువంటి పొగాకు జర్దా , గుట్కా తదితర వాటికి విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఎస్ఐలు గిరి, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.</p>

X
దిశ.తాండూర్: వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశానుసారం తాండూరు పట్టణంలో గుట్కాలను, నిషేధిత పొగాకును అమ్ముతున్న కిరాణా షాపులు, పాన్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఉక్కుపాదం మోపారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిషేధించినటువంటి పొగాకు జర్దా , గుట్కా తదితర వాటికి విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఎస్ఐలు గిరి, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






