- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశువులశాలను తగులబెట్టిన తాగుబోతులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ఉయ్యూరివారి మెరకలో తాగుబోతులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మద్యం మత్తులో తాగుబోతులు పశువుల శాలను తగులబెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఓ గేదె మృతి చెందింది. గేదె మృతి చెందడంతో సదరు రైతు సత్యనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ఉయ్యూరివారి మెరకలో తాగుబోతులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మద్యం మత్తులో తాగుబోతులు పశువుల శాలను తగులబెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఓ గేదె మృతి చెందింది. గేదె మృతి చెందడంతో సదరు రైతు సత్యనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






