- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లాలో గంజాయి పట్టివేత..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా దండుబాట రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల నుంచి కర్లపాలెంకు ఇద్దరు వ్యక్తులు బైకుపై గంజాయిను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా 700 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా దండుబాట రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల నుంచి కర్లపాలెంకు ఇద్దరు వ్యక్తులు బైకుపై గంజాయిను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా 700 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Next Story






