- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందువుల మనోభావాలను దెబ్బతీయకండి: నాగబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకంపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ మాధ్యమంగా యుద్ధం ప్రకటించారు. నిన్న ‘ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి’ అని అంటూ వ్యాఖ్యానించిన నాగబాబు, తాజాగా ‘తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులని కాపాడే బాధ్యత తిరుపతి పాలక మండలిది. అంతే కానీ స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకంపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ మాధ్యమంగా యుద్ధం ప్రకటించారు. నిన్న ‘ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి’ అని అంటూ వ్యాఖ్యానించిన నాగబాబు, తాజాగా ‘తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులని కాపాడే బాధ్యత తిరుపతి పాలక మండలిది. అంతే కానీ స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి. నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. కచ్చితంగా ఈ విషయంపై ప్రొటెస్ట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, గత కొంత కాలంగా నాగబాబు సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






