- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంఆర్‌ఎఫ్‌కు జనగామ ఎమ్మెల్యే విరాళం
by Shyam |
<p>దిశ వరంగల్: కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు తన రెండు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచన, సలహాలు తప్పక పాటించాలని కోరారు. tags;donation to cmrf,janagama mla muthireddy yadagiri reddy</p>

X
దిశ వరంగల్: కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు తన రెండు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచన, సలహాలు తప్పక పాటించాలని కోరారు.
tags;donation to cmrf,janagama mla muthireddy yadagiri reddy
Next Story






