- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి మీరు అలా వెళ్లిపోవొచ్చు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా విమానాశ్రయాలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచి దేశీయ విమాన ప్రయాణాలు పున:ప్రారంభం కానున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్ జీఐఏ)తోపాటు దేశంలోని విమానాశ్రయాలు దేశీయ సేవలను పున: ప్రారంభించనున్నాయి. అయితే ఈ సమయంలో ప్రయాణికులు కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటది. అదేవిధంగా ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన సేవలు కూడా పున:ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా విమానాశ్రయాలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచి దేశీయ విమాన ప్రయాణాలు పున:ప్రారంభం కానున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్ జీఐఏ)తోపాటు దేశంలోని విమానాశ్రయాలు దేశీయ సేవలను పున: ప్రారంభించనున్నాయి. అయితే ఈ సమయంలో ప్రయాణికులు కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటది. అదేవిధంగా ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన సేవలు కూడా పున:ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.
Next Story






