- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టు ముందుకు నిందితుడు నాగేంద్రబాబు
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య నిందితుడు నాగేంద్రబాబును నేడు కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం గుంటూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నాగేంద్ర ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ముందుగా ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు 45 మందిని విచారించగా.. ఇప్పటికే చార్జిషీట్, రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. విచారణ కోసం నిందితుడిని వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య నిందితుడు నాగేంద్రబాబును నేడు కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం గుంటూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నాగేంద్ర ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ముందుగా ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు 45 మందిని విచారించగా.. ఇప్పటికే చార్జిషీట్, రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. విచారణ కోసం నిందితుడిని వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దివ్య హత్య కేసు నిందితుడు అరెస్ట్
Next Story






