- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా జర్నలిస్టులకు వైద్య ఆరోగ్య శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందజేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, ఎస్పీ శశిధర్ రాజులు.. విలేకరులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందజేశారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పాత్రికేయులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా జర్నలిస్టులకు వైద్య ఆరోగ్య శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందజేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, ఎస్పీ శశిధర్ రాజులు.. విలేకరులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందజేశారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పాత్రికేయులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు.
Next Story






