- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7న దిశ ‘పీఎస్’ ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p> మహిళల భద్రత కోసం రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీస్‌స్టేషన్‌ను ఈనెల 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని హోంమంత్రి మేకపాటి సుచరిత తెలిపారు. త్వరలోనే ప్రతి జిల్లాలోనూ దిశ పీఎస్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. మహిళలు,ఆడపిల్లల రక్షణకు దిశచట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. దిశ బిల్లుకు కేంద్రం టెక్నికల్ సవరణలు చేయమని సూచించిందని, ఆమేరకు మార్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపుతామని మంత్రి సుచరిత […]</p>

X
మహిళల భద్రత కోసం రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీస్‌స్టేషన్‌ను ఈనెల 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని హోంమంత్రి మేకపాటి సుచరిత తెలిపారు. త్వరలోనే ప్రతి జిల్లాలోనూ దిశ పీఎస్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. మహిళలు,ఆడపిల్లల రక్షణకు దిశచట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. దిశ బిల్లుకు కేంద్రం టెక్నికల్ సవరణలు చేయమని సూచించిందని, ఆమేరకు మార్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపుతామని మంత్రి సుచరిత వెల్లడించారు.
Next Story






