- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక హైదరాబాద్ నుండి అక్కడికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు
<p>దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 6.15 గంటలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఇండిగో బృందంతో పాటు ప్రయాణికులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇండిగో విమానాలు హైదరాబాద్ నుండి శ్రీనగర్ వరకు వారానికి నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, […]</p>

X
దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 6.15 గంటలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఇండిగో బృందంతో పాటు ప్రయాణికులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇండిగో విమానాలు హైదరాబాద్ నుండి శ్రీనగర్ వరకు వారానికి నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారాలు) నడుస్తాయి అని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

Next Story






