- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మోనియం నైట్రేట్‌పై అయోమయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తీరం నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతిపై సందిగ్దం వీడట్లేదు. ఇప్పటికే మూడు నౌకలు ఈ రసాయనంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగరు వేసుకుని కూర్చున్నాయి. మరో నౌక ఈనెల చివరి వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, స్టోరేజీ చేసే శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్‌ఓసీని పోలీసులు రద్దుచేశారు. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తీరం నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతిపై సందిగ్దం వీడట్లేదు. ఇప్పటికే మూడు నౌకలు ఈ రసాయనంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగరు వేసుకుని కూర్చున్నాయి. మరో నౌక ఈనెల చివరి వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, స్టోరేజీ చేసే శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్‌ఓసీని పోలీసులు రద్దుచేశారు. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు ఈ రసాయనాన్ని దిగుమతి చేసే ఏకైక పోర్టు విశాఖే అయిన కారణంగా ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు అమ్మోనియం నైట్రేట్కోసం ఎదురు చూస్తున్నాయి.
Next Story






