- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిల్’సే చెప్పిండు..!
<p>బాక్సాఫీస్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు. నిర్మాతగా ఆయన ఒక సినిమాను ఓకే చేశాడంటే, అది మినిమమ్ గ్యారెంటీ అని నమ్మేయొచ్చు. అయితే, 2017లో తన భార్య మరణించడంతో దిల్ రాజు ఒంటరైపోయాడు. ఇటీవల తన కూతురు అనుమతితో రెండోపెళ్లి చేసుకున్నాడని టాక్ వచ్చింది. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని ఎంపిక చేసుకుని షాద్‌నగర్‌లో పెళ్లి తంతు ముగించేశాడని వార్తలు షికారు చేశాయి. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం జరిగినట్లు కొన్ని ప్రతికలు […]</p>

X
బాక్సాఫీస్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు. నిర్మాతగా ఆయన ఒక సినిమాను ఓకే చేశాడంటే, అది మినిమమ్ గ్యారెంటీ అని నమ్మేయొచ్చు. అయితే, 2017లో తన భార్య మరణించడంతో దిల్ రాజు ఒంటరైపోయాడు. ఇటీవల తన కూతురు అనుమతితో రెండోపెళ్లి చేసుకున్నాడని టాక్ వచ్చింది. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని ఎంపిక చేసుకుని షాద్‌నగర్‌లో పెళ్లి తంతు ముగించేశాడని వార్తలు షికారు చేశాయి. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం జరిగినట్లు కొన్ని ప్రతికలు రాశాయి. ఈ వార్తలతో షాక్ అయ్యాడట దిల్ రాజు. నాకు తెలియకుండానే నా పెళ్లి జరుగుతుందా? అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు. ఓ ఆంగ్ల న్యూస్ పేపర్ వల్లే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యిందని, ఆ వదంతులను నమ్మొద్దని సూచించారు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా మీకు చెబుతానని, దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దని కోరారు.
Next Story






