- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ ఎస్‌ఐ హరిబాబుపై వేటు పడింది. ఏలేశ్వరం లాయర్ సుభాష్ చంద్రబోస్ అక్రమ అరెస్టు కేసు చర్యల్లో భాగంగా ఎస్ఐపై వేటు పడింది. కాగా ఎస్ఐను సస్పెండ్ చేస్తూ, ఏలూరు రేంజ్ డీఐజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం రోజుల్లో మొత్తం ఐదుగురు ఎస్ఐలపై వేటు పడింది</p>
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ ఎస్‌ఐ హరిబాబుపై వేటు పడింది. ఏలేశ్వరం లాయర్ సుభాష్ చంద్రబోస్ అక్రమ అరెస్టు కేసు చర్యల్లో భాగంగా ఎస్ఐపై వేటు పడింది. కాగా ఎస్ఐను సస్పెండ్ చేస్తూ, ఏలూరు రేంజ్ డీఐజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం రోజుల్లో మొత్తం ఐదుగురు ఎస్ఐలపై వేటు పడింది
Next Story






