- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. సిరికొండ మండలం తుమ్మలపాడులో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలో స్థానికులు నిన్నటి నుండి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బాధితుల్లో 20మంది వరకు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక వైద్యాధికారులు గ్రామంలో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. సిరికొండ మండలం తుమ్మలపాడులో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలో స్థానికులు నిన్నటి నుండి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బాధితుల్లో 20మంది వరకు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక వైద్యాధికారులు గ్రామంలో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story






