పొలంలో వజ్రం లభ్యం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: పొలం పనులు చేస్తున్న ఓ మహిళకు ఎనిమిది క్యారెట్ల వజ్రం లభ్యం అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా జి.ఎర్రగుడిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన స్థానిక వ్యాపారులు మహిళా రైతు నుంచి రెండు తులాల బంగారం, రూ.11 లక్షలకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారు.</p>

పొలంలో వజ్రం లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: పొలం పనులు చేస్తున్న ఓ మహిళకు ఎనిమిది క్యారెట్ల వజ్రం లభ్యం అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా జి.ఎర్రగుడిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన స్థానిక వ్యాపారులు మహిళా రైతు నుంచి రెండు తులాల బంగారం, రూ.11 లక్షలకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారు.

Next Story