- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా రోజే ‘ధరణి’ ముహూర్తం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ధరణి పోర్టల్‌ను దసరా పండుగ రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీద ప్రారంభం కానుంది. ఆ పోర్టల్ నిర్వహణకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ధరణి పోర్టల్‌ను దసరా పండుగ రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీద ప్రారంభం కానుంది. ఆ పోర్టల్ నిర్వహణకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.
Next Story






