- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే నాగులచవితి.. త్వరగా పెళ్లి కావాలంటే ఇలా చేయండి!
by Muthe.Rajitha |
కార్తీక శుద్ధ చతుర్థి సందరర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి జరుపుకుంటారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కార్తీక శుద్ధ చతుర్థి సందరర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి జరుపుకుంటారు. కాగా రేపు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి, పుట్నాలు, అటుకులు, నువ్వులు, బెల్లం కలిపి చేసిన ప్రసాదం పుట్టలో సమర్పిస్తే నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే నాగులచవితి రోజున అవివాహితులు, ఎంతోకాలంగా వివాహం సంబంధాలు కుదరని వారు నాగేంద్రుని ఆరాధిస్తే వివాహయోగం కలుగుతుందని చెబుతున్నారు. ఆరోజు నాగదేవతలను ఆరాధించి పుట్టలో పాలు పోసినట్టయితే... జాతకంలో ఉన్న రాహుకేతువుల చెడు ఫలితాలు తొలగిపోతాయట. అలాగే కాలసర్ప, కుజ దోషాలు తొలగి.. తగిన లైఫ్ పార్ట్నర్ లభిస్తుందట. కాగా పుట్టలో నాగులచవితి తిథి రేపు అర్థరాత్రి 1.19 నుంచి ఎల్లుండి తెల్లవారుజామున 3.48 వరకు ఉంటుందట.
Next Story






