- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.
సూర్యోదయం సమయం : తె. 06:38 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.
సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 05:38 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.
నేడు డిసెంబర్ 9న శుభ సమయాలు
బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 05:2 గంటల నుంచి ఉదయం 05:50 గంటల వరకు ఉంటుంది.
అభిజిత్ ముహూర్తం సమయం : ఉ. 11:46 నుండి మ. 12:30 వరకు ఉంటుంది.
అమృత కాలం సమయం : ఉ.12:48 నుండి మ.2:22 వరకు ఉంటుంది.
నేడు డిసెబంర్ 9న అశుభ సమయాలు
యమగండం సమయం : ఉ.9:23 నుండి ఉ.10:46 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తం సమయం :ఉ.8:50 నుంచి ఉ.9:34 వరకు అలాగే రా.10:50 నుంచి రా.11:42 వరకు ఉంటుంది.
రాహుకాలం సమయం : మ.2:53 నుండి సా.4:15 వరకు ఉంటుంది.
గుళికాకాలం సమయం : మ.12:08 నుండి మ.2=1:30 వరకు ఉంటుంది.






