Today Panchangam 01 June 2023: గురువారం రోజున రాహుకాలం, బ్రహ్మా ముహుర్త సమయం ఎప్పుడంటే?

by Disha Web Desk 10 |
Today Panchangam 01 June  2023: గురువారం రోజున  రాహుకాలం, బ్రహ్మా ముహుర్త సమయం ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు.తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జూన్ 01 వ తేదీన యమగండం, రాహు కాలం, బ్రహ్మా ముహుర్తాలు, శుభ మరియు అశుభ సమయాలు ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం..

సూర్యోదయం సమయం : ఉదయం 05:47 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:37 గంటలకు నుంచి సూర్యాస్తమయం అవుతుంది.

నేడు జూన్ 01 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 04:12 గంటల నుంచి ఉదయం 05:00 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : లేదు.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : రాత్రి 10:03 గంటల నుంచి రాత్రి 11:39 గంటల వరకు ఉంటుంది.

నేడు జూన్ 01 అశుభ సమయాలు

యమగండం సమయం : ఉదయం 05:44 నుంచి ఉదయం 07:22 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 10:04 నుంచి ఉదయం 10:56 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : మధ్యాహ్నం 01:51 గంటల నుంచి మధ్యాహ్నం 03:28 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : ఉదయం 08:59 నుంచి ఉదయం10:56 గంటల వరకు ఉంటుంది.

Also Read: Today's Horoscope : ఈ రాశి వారు నేడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి


Next Story

Most Viewed